Luke · chapter 24 · verse 16
Luke 24:16 in Telugu
అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.
Ayite vaaraayananu gurtu pattalekunda vaari kannulu mooyabadenu.
Luke 24:16 in English
- King James Version (KJV)
- But their eyes were holden that they should not know him.
- World English Bible (WEB)
- But their eyes were kept from recognizing him.
- American Standard Version (ASV)
- But their eyes were holden that they should not know him.
- Bible in Basic English (BBE)
- But their eyes were not open that they might have knowledge of him.
- Darby Translation (DBY)
- but their eyes were holden so as not to know him.
- Webster's Bible (WBS)
- But their eyes were held, that they should not know him.
- Young's Literal Translation (YLT)
- and their eyes were holden so as not to know him,
Read in context
- 14జరిగిన ఈ సంగతులన్ని టినిగూర్చి యొకరితో నొకరు సంభాషించుచుండిరి.
- 15వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను;
- 16అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.
- 17ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి.
- 18వారిలో క్లెయొపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను.
Cross references
- John 20:14 యోహాను 20:14ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.
- John 21:4 యోహాను 21:4సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.
- Luke 24:31 లూకా 24:31వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
- Mark 16:12 మార్కు 16:12ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారు రూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను.
- 2 Kings 6:18–20 2 రాజులు 6:18–20ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషాఈ జనులను అంధత్వ ముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషాచేసిన ప్రార్థనచొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషాఇది మార్గముకాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినయెడల మీరు వెదకువానియొద్దకు మిమ్మును తీసికొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడుయెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థనచేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి.