Luke · chapter 24 · verse 15
Luke 24:15 in Telugu
వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను;
Vaaru sambhaashinchuchu aalochinchukonuchundagaa, yesu taane daggarakuvachchi vaaritokooda nadichenu;
Luke 24:15 in English
- King James Version (KJV)
- And it came to pass, that, while they communed [together] and reasoned, Jesus himself drew near, and went with them.
- World English Bible (WEB)
- While they talked and questioned together, Jesus himself came near, and went with them.
- American Standard Version (ASV)
- And it came to pass, while they communed and questioned together, that Jesus himself drew near, and went with them.
- Bible in Basic English (BBE)
- And while they were talking and questioning together, Jesus himself came near and went with them.
- Darby Translation (DBY)
- And it came to pass as they conversed and reasoned, that Jesus himself drawing nigh, went with them;
- Webster's Bible (WBS)
- And it came to pass, that, while they communed [together] , and reasoned, Jesus himself drew near, and went with them.
- Young's Literal Translation (YLT)
- And it came to pass in their conversing and reasoning together, that Jesus himself, having come nigh, was going on with them,
Read in context
- 13ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామ మునకు వెళ్లుచు
- 14జరిగిన ఈ సంగతులన్ని టినిగూర్చి యొకరితో నొకరు సంభాషించుచుండిరి.
- 15వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను;
- 16అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.
- 17ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి.
Cross references
- Matthew 18:20 మత్తయి 18:20ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.
- Luke 24:36 లూకా 24:36వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి - మీకు సమాధానమవుగాకని వారితో అనెను.
- John 14:18–19 యోహాను 14:18–19మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.