Luke · chapter 24 · verse 38
Luke 24:38 in Telugu
అప్పుడాయనమీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృద యములలో సందేహములు పుట్టనేల?
Appudaayanameerenduku kalavarapaduchunnaaru? Mee hruda yamulalo sandehamulu puttanela?
Luke 24:38 in English
- King James Version (KJV)
- And he said unto them, Why are ye troubled? and why do thoughts arise in your hearts?
- World English Bible (WEB)
- He said to them, “Why are you troubled? Why do doubts arise in your hearts?
- American Standard Version (ASV)
- And he said unto them, Why are ye troubled? and wherefore do questionings arise in your heart?
- Bible in Basic English (BBE)
- And he said to them, Why are you troubled, and why are your hearts full of doubt?
- Darby Translation (DBY)
- And he said to them, Why are ye troubled? and why are thoughts rising in your hearts?
- Webster's Bible (WBS)
- And he said to them, Why are ye troubled? and why do thoughts arise in your hearts?
- Young's Literal Translation (YLT)
- And he said to them, 'Why are ye troubled? and wherefore do reasonings come up in your hearts?
Read in context
- 36వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి - మీకు సమాధానమవుగాకని వారితో అనెను.
- 37అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.
- 38అప్పుడాయనమీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృద యములలో సందేహములు పుట్టనేల?
- 39నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంస మును భూతమున కుండవని చెప్పి
- 40తన చేతులను పాదము లను వారికి చూపెను.
Cross references
- Jeremiah 4:14 యిర్మీయా 4:14యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగివేసికొనుము, ఎన్నాళ్లవరకు నీ దుష్టాభి ప్రాయములు నీకు కలిగియుండును?
- Hebrews 4:13 హెబ్రీయులకు 4:13మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
- Daniel 4:19 దానియేలు 4:19అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునొంది మనస్సునందు కలవరపడగా, రాజు - బెల్తెషాజరూ, యీ దర్శనమువలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతట బెల్తెషాజరు నా యేలినవాడా, యీ దర్శనఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక,
- Daniel 4:5 దానియేలు 4:5నేను నా పడకమీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను.
- Matthew 16:8 మత్తయి 16:8యేసు అది యెరిగి అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు?