Luke · chapter 24 · verse 37
Luke 24:37 in Telugu
అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.
Ayite vaaru digulupadi bhayaakraantulai, bhootamu tamaku kanabadenani talanchiri.
Luke 24:37 in English
- King James Version (KJV)
- But they were terrified and affrighted, and supposed that they had seen a spirit.
- World English Bible (WEB)
- But they were terrified and filled with fear, and supposed that they had seen a spirit.
- American Standard Version (ASV)
- But they were terrified and affrighted, and supposed that they beheld a spirit.
- Bible in Basic English (BBE)
- But they were full of fear, being of the opinion that they were seeing a spirit.
- Darby Translation (DBY)
- But they, being confounded and being frightened, supposed they beheld a spirit.
- Webster's Bible (WBS)
- But they were terrified and affrighted, and supposed that they had seen a spirit.
- Young's Literal Translation (YLT)
- and being amazed, and becoming affrighted, they were thinking themselves to see a spirit.
Read in context
- 35త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.
- 36వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి - మీకు సమాధానమవుగాకని వారితో అనెను.
- 37అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.
- 38అప్పుడాయనమీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృద యములలో సందేహములు పుట్టనేల?
- 39నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంస మును భూతమున కుండవని చెప్పి
Cross references
- Matthew 14:26–27 మత్తయి 14:26–27ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. వెంటనే యేసుధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడనివారితో చెప్పగా
- Job 4:14–16 యోబు 4:14–16భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగానా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెను. మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటినిఏమనగా - దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?
- Mark 6:49–50 మార్కు 6:49–50ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూత మని తలంచి కేకలు వేసిరి. అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చు కొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను.
- 1 Samuel 28:13 1 సమూయేలు 28:13రాజునీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమెదేవతలలో ఒకడు భూమిలోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను.
- Acts 12:15 అపొస్తలుల కార్యములు 12:15అందుకు వారునీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి.
- Luke 16:30 లూకా 16:30అతడు తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను.