Luke · chapter 3 · verse 35
Luke 3:35 in Telugu
నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,
Naahoru serooguku, seroogu rayooku, rayoo peleguku, pelegu heberuku, heberu shelahuku,
Luke 3:35 in English
- King James Version (KJV)
- Which was [the son] of Saruch, which was [the son] of Ragau, which was [the son] of Phalec, which was [the son] of Heber, which was [the son] of Sala,
- World English Bible (WEB)
- the son of Serug, the son of Reu, the son of Peleg, the son of Eber, the son of Shelah,
- American Standard Version (ASV)
- the [son] of Serug, the [son] of Reu, the [son] of Peleg, the [son] of Eber, the [son] of Shelah,
- Bible in Basic English (BBE)
- The son of Serug, the son of Reu, the son of Peleg, the son of Eber, the son of Shelah,
- Darby Translation (DBY)
- of Seruch, of Ragau, of Phalek, of Eber, of Sala,
- Webster's Bible (WBS)
- Who was [the son] of Serug, who was [the son] of Reu, who was [the son] of Peleg, who was [the son] of Heber, who was [the son] of Sala,
- Young's Literal Translation (YLT)
- the [son] of Serug, the [son] of Reu, the [son] of Peleg, the [son] of Eber,
Read in context
- 33నయస్సోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,
- 34యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెర హుకు, తెరహు నాహోరుకు,
- 35నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,
- 36షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
- 37లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహల లేలుకు, మహలలేలు కేయినానుకు,
Cross references
- Genesis 10:24–25 ఆదికాండము 10:24–25అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
- Genesis 11:12–21 ఆదికాండము 11:12–21అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను. అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను. షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను. ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను. పెలెగు రయూను కనిన తరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను. రయూ సెరూగును కనిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.