Genesis · chapter 10 · verse 24
Genesis 10:24 in Telugu
అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
Arpakshadu shelahunu kanenu. Shelahu eberunu kanenu.
Genesis 10:24 in English
- King James Version (KJV)
- And Arphaxad begat Salah; and Salah begat Eber.
- World English Bible (WEB)
- Arpachshad became the father of Shelah. Shelah became the father of Eber.
- American Standard Version (ASV)
- And Arpachshad begat Shelah; and Shelah begat Eber.
- Bible in Basic English (BBE)
- And Arpachshad became the father of Shelah; and Shelah became the father of Eber.
- Darby Translation (DBY)
- — And Arphaxad begot Shelah; and Shelah begot Eber.
- Webster's Bible (WBS)
- And Arphaxad begat Salah; and Salah begat Eber.
- Young's Literal Translation (YLT)
- And Arphaxad hath begotten Salah, and Salah hath begotten Eber.
Read in context
- 22షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.
- 23అరాము కుమారులు ఊజుహూలు గెతెరు మాషనువారు.
- 24అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
- 25ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
- 26యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
Cross references
- Luke 3:35 లూకా 3:35నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,
- Genesis 11:12–15 ఆదికాండము 11:12–15అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను. అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను. షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.