Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 5 · verse 11

Luke 5:11 in Telugu

వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

Vaaru donelanu darikicherchi, samastamunu vidichipetti aayananu vembadinchiri.

Luke 5:11 in English

King James Version (KJV)
And when they had brought their ships to land, they forsook all, and followed him.
World English Bible (WEB)
When they had brought their boats to land, they left everything, and followed him.
American Standard Version (ASV)
And when they had brought their boats to land, they left all, and followed him.
Bible in Basic English (BBE)
And when they had got their boats to the land, they gave up everything and went after him.
Darby Translation (DBY)
And having run the ships on shore, leaving all they followed him.
Webster's Bible (WBS)
And when they had brought their boats to land, they forsook all, and followed him.
Young's Literal Translation (YLT)
and they, having brought the boats upon the land, having left all, did follow him.

Read in context

  1. 9ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరును విస్మయ మొందిరి.
  2. 10ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసు భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.
  3. 11వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
  4. 12ఆయన యొక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి, సాగిలపడి ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను.
  5. 13అప్పుడాయన చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవుకమ్మని అనగానే, కుష్ఠరోగము వానిని విడిచెను.
Read all of Luke 5

Cross references

Original words (Greek)

Luke 5:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.