Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 1 · verse 18

Mark 1:18 in Telugu

వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి.

Ventane vaaru tama valalu vidichi aayananu vembadinchiri.

Mark 1:18 in English

King James Version (KJV)
And straightway they forsook their nets, and followed him.
World English Bible (WEB)
Immediately they left their nets, and followed him.
American Standard Version (ASV)
And straightway they left the nets, and followed him.
Bible in Basic English (BBE)
And they went straight from their nets, and came after him.
Darby Translation (DBY)
and straightway leaving their trawl-nets they followed him.
Webster's Bible (WBS)
And immediately they forsook their nets, and followed him.
Young's Literal Translation (YLT)
and immediately, having left their nets, they followed him.

Read in context

  1. 16ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.
  2. 17యేసునా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.
  3. 18వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి.
  4. 19ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి.
  5. 20వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
Read all of Mark 1

Cross references

Original words (Greek)

Mark 1:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.