Luke · chapter 5 · verse 9
Luke 5:9 in Telugu
ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరును విస్మయ మొందిరి.
Elayanagaa vaaru pattina chepala raashiki atadunu atanito koodanunna vaarandarunu vismaya mondiri.
Luke 5:9 in English
- King James Version (KJV)
- For he was astonished, and all that were with him, at the draught of the fishes which they had taken:
- World English Bible (WEB)
- For he was amazed, and all who were with him, at the catch of fish which they had caught;
- American Standard Version (ASV)
- For he was amazed, and all that were with him, at the draught of the fishes which they had taken;
- Bible in Basic English (BBE)
- For he was full of wonder and so were all those who were with him, at the number of fish which they had taken;
- Darby Translation (DBY)
- For astonishment had laid hold on him, and on all those who were with him, at the haul of fishes which they had taken;
- Webster's Bible (WBS)
- For he was astonished, and all that were with him, at the draught of the fishes which they had taken:
- Young's Literal Translation (YLT)
- for astonishment seized him, and all those with him, at the draught of the fishes that they took,
Read in context
- 7వారు వేరొక దోనె లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.
- 8సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడ నని చెప్పెను.
- 9ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరును విస్మయ మొందిరి.
- 10ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసు భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.
- 11వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
Cross references
- Luke 4:32 లూకా 4:32ఆయన వాక్యము అధికారముతో కూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి.
- Psalm 8:8 కీర్తనలు 8:8సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటినివాని పాదములక్రింద నీవు ఉంచి యున్నావు.
- Mark 9:6 మార్కు 9:6వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు.
- Psalm 8:6 కీర్తనలు 8:6నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు.
- Luke 4:36 లూకా 4:36అందు కందరు విస్మయమొంది ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞా పింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి.