Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 5 · verse 16

Luke 5:16 in Telugu

ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యము లోనికి వెళ్లుచుండెను.

Aayana praarthana cheyutaku aranyamu loniki velluchundenu.

Luke 5:16 in English

King James Version (KJV)
And he withdrew himself into the wilderness, and prayed.
World English Bible (WEB)
But he withdrew himself into the desert and prayed.
American Standard Version (ASV)
But he withdrew himself in the deserts, and prayed.
Bible in Basic English (BBE)
But he went away by himself to a waste place for prayer.
Darby Translation (DBY)
And he withdrew himself, and was about in the desert [places] and praying.
Webster's Bible (WBS)
And he withdrew himself into the wilderness, and prayed.
Young's Literal Translation (YLT)
and he was withdrawing himself in the desert places and was praying.

Read in context

  1. 14అప్పుడాయన నీవు ఎవనితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను.
  2. 15అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చు చుండెను.
  3. 16ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యము లోనికి వెళ్లుచుండెను.
  4. 17ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయదేశముల ప్రతి గ్రామమునుండియు యెరూష లేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశ కులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను.
  5. 18ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచముమీద మోసి కొని, వానిని లోపలికి తెచ్చి, ఆయన యెదుట ఉంచు టకు ప్రయత్నము చేసిరి గాని
Read all of Luke 5

Cross references

Original words (Greek)

Luke 5:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.