Mark · chapter 1 · verse 35
Mark 1:35 in Telugu
ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.
Aayana pendalakadane lechi yinkanu chaalaa cheekatiyundagaane bayaluderi, aranyapradeshamunaku velli, akkada praarthana cheyuchundenu.
Mark 1:35 in English
- King James Version (KJV)
- And in the morning, rising up a great while before day, he went out, and departed into a solitary place, and there prayed.
- World English Bible (WEB)
- Early in the morning, while it was still dark, he rose up and went out, and departed into a deserted place, and prayed there.
- American Standard Version (ASV)
- And in the morning, a great while before day, he rose up and went out, and departed into a desert place, and there prayed.
- Bible in Basic English (BBE)
- And in the morning, a long time before daylight, he got up and went out to a quiet place, and there he gave himself up to prayer.
- Darby Translation (DBY)
- And rising in the morning long before day, he went out and went away into a desert place, and there prayed.
- Webster's Bible (WBS)
- And in the morning, rising a great while before day, he went out and departed into a solitary place, and there prayed.
- Young's Literal Translation (YLT)
- And very early, it being yet night, having risen, he went forth, and went away to a desert place, and was there praying;
Read in context
- 33పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను.
- 34ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.
- 35ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.
- 36సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి
- 37ఆయనను కనుగొని, అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా
Cross references
- Luke 6:12 లూకా 6:12ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.
- Luke 5:16 లూకా 5:16ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యము లోనికి వెళ్లుచుండెను.
- Luke 22:39–46 లూకా 22:39–46తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి. ఆ చోటు చేరి ఆయన వారితోమీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులయొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించు చున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను.
- Ephesians 6:18 ఎఫెసీయులకు 6:18ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
- Psalm 5:3 కీర్తనలు 5:3యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
- John 6:15 యోహాను 6:15రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.
- Hebrews 5:7 హెబ్రీయులకు 5:7శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.
- Matthew 14:23 మత్తయి 14:23ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను.
- Mark 6:46–48 మార్కు 6:46–48ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను. సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను.
- Luke 4:42–43 లూకా 4:42–43ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశ మునకు వెళ్లెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయనయొద్దకు వచ్చి, తమ్మును విడిచి పోకుండ ఆపగా ఆయననేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను.
- Philippians 2:5 ఫిలిప్పీయులకు 2:5క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
- John 4:34 యోహాను 4:34యేసు వారిని చూచినన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.
Original words (Greek)
- And · G2532καί kaí
- morning · G4404πρωΐ prōḯ
- up · G450ἀνίστημι anístēmi
- while · G3029λίαν lían
- day · G1773ἔννυχον énnychon
- out · G1831ἐξέρχομαι exérchomai
- and · G2532καί kaí
- departed · G565ἀπέρχομαι apérchomai
- into · G1519εἰς eis
- solitary · G2048ἔρημος érēmos
- place · G5117τόπος tópos
- there · G2546κἀκεῖ kakeî
- prayed · G4336προσεύχομαι proseúchomai