Luke · chapter 5 · verse 29
Luke 5:29 in Telugu
ఆ లేవి, తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితో కూడ భోజన మునకు కూర్చుండిరి.
Aa levi, tana yinta aayanaku goppa vindu chesenu. Sunkarulunu itarulu anekulunu vaarito kooda bhojana munaku koorchundiri.
Luke 5:29 in English
- King James Version (KJV)
- And Levi made him a great feast in his own house: and there was a great company of publicans and of others that sat down with them.
- World English Bible (WEB)
- Levi made a great feast for him in his house. There was a great crowd of tax collectors and others who were reclining with them.
- American Standard Version (ASV)
- And Levi made him a great feast in his house: and there was a great multitude of publicans and of others that were sitting at meat with them.
- Bible in Basic English (BBE)
- And Levi made a great feast for him in his house: and a great number of tax-farmers and others were seated at table with them.
- Darby Translation (DBY)
- And Levi made a great entertainment for him in his house, and there was a great crowd of tax-gatherers and others who were at table with them.
- Webster's Bible (WBS)
- And Levi made him a great feast in his own house; and there was a great company of publicans, and of others that sat down with them.
- Young's Literal Translation (YLT)
- And Levi made a great entertainment to him in his house, and there was a great multitude of tax-gatherers and others who were with them reclining (at meat),
Read in context
- 27అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవి యను ఒక సుంకరి, సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా
- 28అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను.
- 29ఆ లేవి, తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితో కూడ భోజన మునకు కూర్చుండిరి.
- 30పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి.
- 31అందుకు యేసురోగులకే గాని ఆరోగ్యముగల వారికి వైద్యుడక్కరలేదు.
Cross references
- Mark 2:15 మార్కు 2:15అతని యింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి యుండిరి. ఇట్టివారనేకులుండిరి; వారాయనను వెంబడించు వారైరి
- Matthew 9:10 మత్తయి 9:10ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి.
- 1 Corinthians 10:27 1 కొరింథీయులకు 10:27అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండినయెడల మీకు వడ్డించి నది ఏదో దానినిగూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి.
- Luke 15:1 లూకా 15:1ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా
- 1 Corinthians 5:9–11 1 కొరింథీయులకు 5:9–11జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా? ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.
- John 12:2 యోహాను 12:2మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతో కూడ భోజమునకు కూర్చున్నవారిలో ఒకడు.
Original words (Greek)
- And · G2532καί kaí
- Levi · G3018Λευΐς Leuḯs
- made · G4160ποιέω poiéō
- him · G846αὐτός autós
- great · G3173μέγας mégas
- feast · G1403δοχή dochḗ
- in · G1722ἐν en
- own · G846αὐτός autós
- house · G3614οἰκία oikía
- and · G2532καί kaí
- was · G2258ἦν ēn
- great · G4183πολύς polýs
- company · G3793ὄχλος óchlos
- publicans · G5057τελώνης telṓnēs
- and · G2532καί kaí
- others · G243ἄλλος állos
- that · G3739ὅς hós
- down · G2621κατάκειμαι katákeimai
- with · G3326μετά metá
- them · G846αὐτός autós