Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 5 · verse 32

Luke 5:32 in Telugu

మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.

Maarumanassu pondutakai nenu paapulanu piluvavachchitini gaani neetimantulanu piluvaraaledani vaarito cheppenu.

Luke 5:32 in English

King James Version (KJV)
I came not to call the righteous, but sinners to repentance.
World English Bible (WEB)
I have not come to call the righteous, but sinners, to repentance.”
American Standard Version (ASV)
I am not come to call the righteous but sinners to repentance.
Bible in Basic English (BBE)
I have come, not to get the upright, but sinners, so that they may be turned from their sins.
Darby Translation (DBY)
I am not come to call righteous [persons], but sinful [ones] to repentance.
Webster's Bible (WBS)
I came not to call the righteous, but sinners to repentance.
Young's Literal Translation (YLT)
I came not to call righteous men, but sinners, to reformation.'

Read in context

  1. 30పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి.
  2. 31అందుకు యేసురోగులకే గాని ఆరోగ్యముగల వారికి వైద్యుడక్కరలేదు.
  3. 32మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
  4. 33వారాయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాసప్రార్థనలు చేయుదురు; ఆలాగే పరిసయ్యుల శిష్యులును చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి.
  5. 34అందుకు యేసుపెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింప గలరా?
Read all of Luke 5

Cross references

Luke 5:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.