Luke · chapter 5 · verse 4
Luke 5:4 in Telugu
ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా
Aayana bodhinchuta chaalinchina taruvaata neevu donenu lotunaku nadipinchi, chepalu pattutaku mee valalu veyudani seemonuto cheppagaa
Luke 5:4 in English
- King James Version (KJV)
- Now when he had left speaking, he said unto Simon, Launch out into the deep, and let down your nets for a draught.
- World English Bible (WEB)
- When he had finished speaking, he said to Simon, “Put out into the deep and let down your nets for a catch.”
- American Standard Version (ASV)
- And when he had left speaking, he said unto Simon, Put out into the deep, and let down your nets for a draught.
- Bible in Basic English (BBE)
- And when his talk was ended, he said to Simon, Go out into deep water, and let down your nets for fish.
- Darby Translation (DBY)
- But when he ceased speaking, he said to Simon, Draw out into the deep [water] and let down your nets for a haul.
- Webster's Bible (WBS)
- Now when he had left speaking, he said to Simon, Lanch out into the deep, and let down your nets for a draught.
- Young's Literal Translation (YLT)
- And when he left off speaking, he said unto Simon, 'Put back to the deep, and let down your nets for a draught;'
Read in context
- 2ఆ సరస్సు తీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.
- 3ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.
- 4ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా
- 5సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.
- 6వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా
Cross references
- John 21:6 యోహాను 21:6లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడాయనదోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.
- Matthew 17:27 మత్తయి 17:27అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరకును; దానిని తీసికొని నా కొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెప్పెను.