Luke · chapter 6 · verse 10
Luke 6:10 in Telugu
వారినందరిని చుట్టు కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను.
Vaarinandarini chuttu kalayajoochi nee cheyyi chaapumani vaanito cheppenu; vaadaalaagu cheyagaane vaani cheyyi baagupadenu.
Luke 6:10 in English
- King James Version (KJV)
- And looking round about upon them all, he said unto the man, Stretch forth thy hand. And he did so: and his hand was restored whole as the other.
- World English Bible (WEB)
- He looked around at them all, and said to the man, “Stretch out your hand.” He did, and his hand was restored as sound as the other.
- American Standard Version (ASV)
- And he looked round about on them all, and said unto him, Stretch forth thy hand. And he did [so]: and his hand was restored.
- Bible in Basic English (BBE)
- And looking round on all of them, he said to him, Put out your hand. And he did so: and his hand was made well.
- Darby Translation (DBY)
- And having looked around on them all, he said to him, Stretch out thy hand. And he did [so] and his hand was restored as the other.
- Webster's Bible (WBS)
- And looking around upon them all, he said to the man, Stretch forth thy hand. And he did so: and his hand was restored whole as the other.
- Young's Literal Translation (YLT)
- And having looked round on them all, he said to the man, 'Stretch forth thy hand;' and he did so, and his hand was restored whole as the other;
Read in context
- 8అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవాని తోనీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలిచెను.
- 9అప్పుడు యేసువిశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి
- 10వారినందరిని చుట్టు కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను.
- 11అప్పుడు వారు వెఱ్ఱికోపముతో నిండుకొని, యేసును ఏమి చేయు దమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి.
- 12ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.
Cross references
- Exodus 4:6–7 నిర్గమకాండము 4:6–7మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను.
- Mark 3:5 మార్కు 3:5ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచినీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.
- 1 Kings 13:6 1 రాజులు 13:6అప్పుడు రాజునా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మునుపటివలె ఆయెను.
- John 5:8 యోహాను 5:8యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా
- Psalm 107:20 కీర్తనలు 107:20ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- upon · G4017περιβλέπω periblépō
- them · G846αὐτός autós
- all · G3956πᾶς pâs
- said · G2036ἔπω épō
- man · G444ἄνθρωπος ánthrōpos
- And · G1161δέ dé
- did · G4160ποιέω poiéō
- so · G3779οὕτω hoútō
- and · G2532καί kaí
- his · G846αὐτός autós
- hand · G5495χείρ cheír
- restored · G600ἀποκαθίστημι apokathístēmi
- whole · G5199ὑγιής hygiḗs
- as · G5613ὡς hōs
- other · G243ἄλλος állos