John · chapter 5 · verse 8
John 5:8 in Telugu
యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా
Yesu neevu lechi nee parupettikoni naduvumani vaanito cheppagaa
John 5:8 in English
- King James Version (KJV)
- Jesus saith unto him, Rise, take up thy bed, and walk.
- World English Bible (WEB)
- Jesus said to him, “Arise, take up your mat, and walk.”
- American Standard Version (ASV)
- Jesus saith unto him, Arise, take up thy bed, and walk.
- Bible in Basic English (BBE)
- Jesus said to him, Get up, take your bed and go.
- Darby Translation (DBY)
- Jesus says to him, Arise, take up thy couch and walk.
- Webster's Bible (WBS)
- Jesus saith to him, Rise, take up thy bed, and walk.
- Young's Literal Translation (YLT)
- Jesus saith to him, 'Rise, take up thy couch, and be walking;'
Read in context
- 6యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుగగా
- 7ఆ రోగి అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను.
- 8యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా
- 9వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
- 10ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.
Cross references
- Luke 5:24 లూకా 5:24అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచినీవు లేచి, నీ మంచమెత్తికొని, నీ యింటికి వెళ్లుమని నీతో చెప్పుచున్నాననెను.
- Matthew 9:6 మత్తయి 9:6అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా
- Mark 2:11 మార్కు 2:11పక్షవాయువు గలవానిని చూచినీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.
- Acts 9:34 అపొస్తలుల కార్యములు 9:34పేతురు ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా