Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 6 · verse 40

Luke 6:40 in Telugu

శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును.

Shishyudu tana bodhakunikante adhikudu kaadu; siddhudaina prativaadunu tana bodhakunivale undunu.

Luke 6:40 in English

King James Version (KJV)
The disciple is not above his master: but every one that is perfect shall be as his master.
World English Bible (WEB)
A disciple is not above his teacher, but everyone when he is fully trained will be like his teacher.
American Standard Version (ASV)
The disciple is not above his teacher: but every one when he is perfected shall be as his teacher.
Bible in Basic English (BBE)
The disciple is not greater than his master, but everyone whose learning is complete will be like his master.
Darby Translation (DBY)
The disciple is not above his teacher, but every one that is perfected shall be as his teacher.
Webster's Bible (WBS)
The disciple is not above his master: but every one that is perfect, shall be as his master.
Young's Literal Translation (YLT)
A disciple is not above his teacher, but every one perfected shall be as his teacher.

Read in context

  1. 38క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.
  2. 39మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెనుగ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా.
  3. 40శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును.
  4. 41నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల?
  5. 42నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని నీవేలాగు చెప్ప గలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూల మును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
Read all of Luke 6

Cross references

Luke 6:40 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.