Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 10 · verse 24

Matthew 10:24 in Telugu

శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు.

Shishyudu bodhakunikante adhikudu kaadu; daasudu yajamaanunikante adhikudu kaadu.

Matthew 10:24 in English

King James Version (KJV)
The disciple is not above [his] master, nor the servant above his lord.
World English Bible (WEB)
“A disciple is not above his teacher, nor a servant above his lord.
American Standard Version (ASV)
A disciple is not above his teacher, nor a servant above his lord.
Bible in Basic English (BBE)
A disciple is not greater than his master, or a servant than his lord.
Darby Translation (DBY)
The disciple is not above his teacher, nor the bondman above his lord.
Webster's Bible (WBS)
The disciple is not above [his] teacher, nor the servant above his lord.
Young's Literal Translation (YLT)
'A disciple is not above the teacher, nor a servant above his lord;

Read in context

  1. 22మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును.
  2. 23వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
  3. 24శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు.
  4. 25శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.
  5. 26కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
Read all of Matthew 10

Cross references

Matthew 10:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.