John · chapter 13 · verse 16
John 13:16 in Telugu
దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
Daasudu tana yajamaanunikante goppavaadu kaadu, pampabadinavaadu tannu pampina vaanikante goppavaadu kaadani meeto nishchayamugaa cheppuchunnaanu.
John 13:16 in English
- King James Version (KJV)
- Verily, verily, I say unto you, The servant is not greater than his lord; neither he that is sent greater than he that sent him.
- World English Bible (WEB)
- Most certainly I tell you, a servant is not greater than his lord, neither is one who is sent greater than he who sent him.
- American Standard Version (ASV)
- Verily, verily, I say unto you, A servant is not greater than his lord; neither one that is sent greater than he that sent him.
- Bible in Basic English (BBE)
- Truly I say to you, A servant is not greater than his lord; and he who is sent is not greater than the one who sent him.
- Darby Translation (DBY)
- Verily, verily, I say to you, The bondman is not greater than his lord, nor the sent greater than he who has sent him.
- Webster's Bible (WBS)
- Verily, verily, I say to you, The servant is not greater than his lord; neither he that is sent greater than he that sent him.
- Young's Literal Translation (YLT)
- verily, verily, I say to you, a servant is not greater than his lord, nor an apostle greater than he who sent him;
Read in context
- 14కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.
- 15నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.
- 16దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- 17ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగు దురు.
- 18మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని నాతో కూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.
Cross references
- John 15:20 యోహాను 15:20దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీ మాటకూడ గైకొందురు.
- Luke 6:40 లూకా 6:40శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును.
- Matthew 10:24–25 మత్తయి 10:24–25శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు. శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.
- John 3:5 యోహాను 3:5యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- John 3:3 యోహాను 3:3అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.