Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 7 · verse 10

Luke 7:10 in Telugu

పంపబడిన వారు ఇంటికి తిరిగివచ్చి, ఆ దాసుడు స్వస్థుడై యుండుట కనుగొనిరి.

Pampabadina vaaru intiki tirigivachchi, aa daasudu svasthudai yunduta kanugoniri.

Luke 7:10 in English

King James Version (KJV)
And they that were sent, returning to the house, found the servant whole that had been sick.
World English Bible (WEB)
Those who were sent, returning to the house, found that the servant who had been sick was well.
American Standard Version (ASV)
And they that were sent, returning to the house, found the servant whole.
Bible in Basic English (BBE)
And when those who were sent came back to the house they saw that the servant was well.
Darby Translation (DBY)
And they who had been sent returning to the house found the bondman, who was ill, in good health.
Webster's Bible (WBS)
And they that were sent, returning to the house, found the servant well that had been sick.
Young's Literal Translation (YLT)
and those sent, having turned back to the house, found the ailing servant in health.

Read in context

  1. 8నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని పొమ్మంటె పోవును, ఒకని రమ్మంటె వచ్చును, నాదాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను.
  2. 9యేసు ఈ మాటలు విని, అతనిగూర్చి ఆశ్చర్యపడి, తనవెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాననెను.
  3. 10పంపబడిన వారు ఇంటికి తిరిగివచ్చి, ఆ దాసుడు స్వస్థుడై యుండుట కనుగొనిరి.
  4. 11వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లు చుండగా, ఆయన శిష్యులును బహు జనసమూహమును ఆయనతో కూడ వెళ్లుచుండిరి.
  5. 12ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి.
Read all of Luke 7

Cross references

Original words (Greek)

Luke 7:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.