Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 7 · verse 23

Luke 7:23 in Telugu

నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడనివారికి ఉత్తరమిచ్చెను.

Naa vishayamai abhyantarapadani vaadu dhanyudanivaariki uttaramichchenu.

Luke 7:23 in English

King James Version (KJV)
And blessed is [he], whosoever shall not be offended in me.
World English Bible (WEB)
Blessed is he who finds no occasion for stumbling in me.”
American Standard Version (ASV)
And blessed is he, whosoever shall find no occasion of stumbling in me.
Bible in Basic English (BBE)
And a blessing will be on him who has no doubts about me.
Darby Translation (DBY)
and blessed is whosoever shall not be offended in me.
Webster's Bible (WBS)
And blessed is [he] , to whom I shall not be a stumbling block.
Young's Literal Translation (YLT)
and happy is he whoever may not be stumbled in me.'

Read in context

  1. 21ఆ గడియలోనే ఆయన రోగములును, బాధలును, అపవిత్రాత్మలునుగల అనేకులను స్వస్థపరచి, చాలమంది గ్రుడ్డివారికి చూపు దయ చేసెను.
  2. 22అప్పుడాయన మీరు వెళ్లి, కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందు చున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠ రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రక టింపబడుచున్నది;
  3. 23నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడనివారికి ఉత్తరమిచ్చెను.
  4. 24యోహాను దూతలు వెళ్లిన తరువాత, ఆయన యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెనుమీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా?
  5. 25మరేమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్తవస్త్రములు ధరించుకొని, సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు.
Read all of Luke 7

Cross references

Luke 7:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.