Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 11 · verse 6

Matthew 11:6 in Telugu

మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను.

Mariyu naa vishayamai abhyantarapadanivaadu dhanyudani yuttara michchenu.

Matthew 11:6 in English

King James Version (KJV)
And blessed is [he], whosoever shall not be offended in me.
World English Bible (WEB)
Blessed is he who finds no occasion for stumbling in me.”
American Standard Version (ASV)
And blessed is he, whosoever shall find no occasion of stumbling in me.
Bible in Basic English (BBE)
And a blessing will be on him who has no doubts about me.
Darby Translation (DBY)
and blessed is whosoever shall not be offended in me.
Webster's Bible (WBS)
And blessed is [he] to whom I shall not be the cause of his falling into sin.
Young's Literal Translation (YLT)
and happy is he who may not be stumbled in me.'

Read in context

  1. 4యేసు వారిని చూచి మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి.
  2. 5గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
  3. 6మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను.
  4. 7వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలు చున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?
  5. 8సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా.
Read all of Matthew 11

Cross references

Matthew 11:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.