Luke · chapter 7 · verse 4
Luke 7:4 in Telugu
వారు యేసునొద్దకు వచ్చినీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు;
Vaaru yesunoddaku vachchineevalana ee melu pondutaku atadu yogyudu;
Luke 7:4 in English
- King James Version (KJV)
- And when they came to Jesus, they besought him instantly, saying, That he was worthy for whom he should do this:
- World English Bible (WEB)
- When they came to Jesus, they begged him earnestly, saying, “He is worthy for you to do this for him,
- American Standard Version (ASV)
- And they, when they came to Jesus, besought him earnestly, saying, He is worthy that thou shouldest do this for him;
- Bible in Basic English (BBE)
- And they, when they came to Jesus, made their request warmly, saying,
- Darby Translation (DBY)
- But they, being come to Jesus, besought him diligently, saying, He is worthy to whom thou shouldest grant this,
- Webster's Bible (WBS)
- And when they came to Jesus, they besought him earnestly, saying, That he was worthy for whom he should do this:
- Young's Literal Translation (YLT)
- And they, having come near unto Jesus, were calling upon him earnestly, saying — 'He is worthy to whom thou shalt do this,
Read in context
- 2ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను.
- 3శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను.
- 4వారు యేసునొద్దకు వచ్చినీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు;
- 5అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి.
- 6కావున యేసు వారితో కూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచిమీ రాయనయొద్దకు వెళ్లిప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడనుకాను.
Cross references
- Matthew 10:11 మత్తయి 10:11మరియు మీరు ఏపట్టణములో నైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.
- Revelation 3:4 ప్రకటన 3:4అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.
- Matthew 10:37–38 మత్తయి 10:37–38తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.
- Luke 20:35 లూకా 20:35పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచ బడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్య బడరు.
- Luke 7:6–7 లూకా 7:6–7కావున యేసు వారితో కూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచిమీ రాయనయొద్దకు వెళ్లిప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడనుకాను. అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచకొనలేదు; అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును,
- Matthew 10:13 మత్తయి 10:13ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.
Original words (Greek)
- And · G1161δέ dé
- came · G3854παραγίνομαι paragínomai
- to · G4314πρός prós
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- besought · G3870παρακαλέω parakaléō
- him · G846αὐτός autós
- instantly · G4709σπουδαίως spoudaíōs
- saying · G3004λέγω légō
- That · G3754ὅτι hóti
- was · G2076ἐστί estí
- worthy · G514ἄξιος áxios
- whom · G3739ὅς hós
- do · G3930παρέχω paréchō
- this · G5124τοῦτο toûto