Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 8 · verse 30

Luke 8:30 in Telugu

యేసునీ పేరేమని వాని నడుగగా, చాల దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక,

Yesunee peremani vaani nadugagaa, chaala dayyamulu vaanilo chochchiyundenu ganuka,

Luke 8:30 in English

King James Version (KJV)
And Jesus asked him, saying, What is thy name? And he said, Legion: because many devils were entered into him.
World English Bible (WEB)
Jesus asked him, “What is your name?” He said, “Legion,” for many demons had entered into him.
American Standard Version (ASV)
And Jesus asked him, What is thy name? And he said, Legion; for many demons were entered into him.
Bible in Basic English (BBE)
And Jesus said to him, What is your name? And he said, Legion; for a number of spirits had gone into him.
Darby Translation (DBY)
And Jesus asked him saying, What is thy name? And he said, Legion: for many demons had entered into him.
Webster's Bible (WBS)
And Jesus asked him, saying, What is thy name? And he said, Legion: because many demons had entered into him.
Young's Literal Translation (YLT)
And Jesus questioned him, saying, 'What is thy name?' and he said, 'Legion,' (because many demons were entered into him,)

Read in context

  1. 28వాడు యేసును చూచి, కేకలువేసి ఆయన యెదుట సాగిలపడియేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసి చెప్పెను.
  2. 29ఏలయనగా ఆయనఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచువచ్చెను గనుక వానిని గొలుసులతోను కాలిసంకెళ్లతోను కట్టి కావలియందుంచిరి గాని, వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను.
  3. 30యేసునీ పేరేమని వాని నడుగగా, చాల దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక,
  4. 31వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను.
  5. 32అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయు చుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను.
Read all of Luke 8

Cross references

Original words (Greek)

Luke 8:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.