Mark · chapter 5 · verse 9
Mark 5:9 in Telugu
మరియు ఆయన నీ పేరేమని వాని నడుగగా వాడు నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి
Mariyu aayana nee peremani vaani nadugagaa vaadu naa peru sena, yelayanagaa memu anekulamani cheppi
Mark 5:9 in English
- King James Version (KJV)
- And he asked him, What [is] thy name? And he answered, saying, My name [is] Legion: for we are many.
- World English Bible (WEB)
- He asked him, “What is your name?” He said to him, “My name is Legion, for we are many.”
- American Standard Version (ASV)
- And he asked him, What is thy name? And he saith unto him, My name is Legion; for we are many.
- Bible in Basic English (BBE)
- And Jesus said, What is your name? And he made answer, My name is Legion, because there are a great number of us.
- Darby Translation (DBY)
- And he asked him, What is thy name? And he says to him, Legion is my name, because we are many.
- Webster's Bible (WBS)
- And he asked him, What [is] thy name? And he answered, saying, My name [is] Legion: for we are many.
- Young's Literal Translation (YLT)
- and he was questioning him, 'What [is] thy name?' and he answered, saying, 'Legion [is] my name, because we are many;'
Read in context
- 7యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను.
- 8ఎందుకనగా ఆయన అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను.
- 9మరియు ఆయన నీ పేరేమని వాని నడుగగా వాడు నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి
- 10తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను.
- 11అక్కడ కొండదగ్గర పందుల పెద్దమంద మేయుచుండెను.
Cross references
- Luke 8:30 లూకా 8:30యేసునీ పేరేమని వాని నడుగగా, చాల దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక,
- Mark 5:15 మార్కు 5:15జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించు కొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి.
- Matthew 26:53 మత్తయి 26:53ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా?
- Matthew 12:45 మత్తయి 12:45అందుచేత ఆ మనుష్యుని కడపటిస్థితి మొదటిస్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించు ననెను.
- Luke 11:21–26 లూకా 11:21–26బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందుననేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి వెళ్లి, తనకంటె చెడ్డవైన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందు చేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డ దగునని చెప్పెను.