Luke · chapter 8 · verse 33
Luke 8:33 in Telugu
అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను.
Appudu dayyamulu aa manushyuni vidichipoyi pandulalo chochchenu ganuka, aa manda prapaatamunundi sarassuloniki vadigaa parugetti oopiri tirugaka chachchenu.
Luke 8:33 in English
- King James Version (KJV)
- Then went the devils out of the man, and entered into the swine: and the herd ran violently down a steep place into the lake, and were choked.
- World English Bible (WEB)
- The demons came out of the man and entered into the pigs, and the herd rushed down the steep bank into the lake and were drowned.
- American Standard Version (ASV)
- And the demons came out from the man, and entered into the swine: and the herd rushed down the steep into the lake, and were drowned.
- Bible in Basic English (BBE)
- And the evil spirits came out of the man and went into the pigs: and the herd went rushing down a sharp slope into the water and came to destruction.
- Darby Translation (DBY)
- And the demons, going out from the man, entered into the swine, and the herd rushed down the precipice into the lake, and were choked.
- Webster's Bible (WBS)
- Then the demons went out of the man, and entered into the swine: and the herd ran violently down a steep place into the lake, and were choked.
- Young's Literal Translation (YLT)
- and the demons having gone forth from the man, did enter into the swine, and the herd rushed down the steep to the lake, and were choked.
Read in context
- 31వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను.
- 32అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయు చుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను.
- 33అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను.
- 34మేపుచున్నవారు జరిగినదానిని చూచి, పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.
- 35జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి.
Cross references
- John 8:44 యోహాను 8:44మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.
- Luke 8:22–23 లూకా 8:22–23మరియొకనాడు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోనెను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్లు చుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి
- Revelation 9:11 ప్రకటన 9:11పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.
- 1 Peter 5:8 1 పేతురు 5:8నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
Original words (Greek)
- Then · G1161δέ dé
- went · G1831ἐξέρχομαι exérchomai
- devils · G1140δαιμόνιον daimónion
- of · G575ἀπό apó
- man · G444ἄνθρωπος ánthrōpos
- entered · G1525εἰσέρχομαι eisérchomai
- into · G1519εἰς eis
- swine · G5519χοῖρος choîros
- and · G2532καί kaí
- herd · G34ἀγέλη agélē
- violently · G3729ὁρμάω hormáō
- down · G2596κατά katá
- place · G2911κρημνός krēmnós
- into · G1519εἰς eis
- lake · G3041λίμνη límnē
- and · G2532καί kaí
- choked · G638ἀποπνίγω apopnígō