Luke · chapter 8 · verse 34
Luke 8:34 in Telugu
మేపుచున్నవారు జరిగినదానిని చూచి, పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.
Mepuchunnavaaru jariginadaanini choochi, paaripoyi aa pattanamulonu graamamulalonu aa sangati teliyajesiri.
Luke 8:34 in English
- King James Version (KJV)
- When they that fed [them] saw what was done, they fled, and went and told [it] in the city and in the country.
- World English Bible (WEB)
- When those who fed them saw what had happened, they fled and told it in the city and in the country.
- American Standard Version (ASV)
- And when they that fed them saw what had come to pass, they fled, and told it in the city and in the country.
- Bible in Basic English (BBE)
- And when the men who took care of them saw what had come about, they went quickly and gave news of it in the town and the country.
- Darby Translation (DBY)
- But they that fed [them], seeing what had happened, fled, and told [it] to the city and to the country.
- Webster's Bible (WBS)
- When they that fed [them] saw what was done, they fled, and went and told [it] in the city and in the country.
- Young's Literal Translation (YLT)
- And those feeding [them], having seen what was come to pass, fled, and having gone, told [it] to the city, and to the fields;
Read in context
- 32అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయు చుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను.
- 33అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను.
- 34మేపుచున్నవారు జరిగినదానిని చూచి, పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.
- 35జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి.
- 36అది చూచినవారు దయ్యములు పట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా
Cross references
- Mark 5:14 మార్కు 5:14ఆ పందులు మేపుచున్నవారు పారి పోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.
- Acts 19:16–17 అపొస్తలుల కార్యములు 19:16–17ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదు లకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను.
- Matthew 28:11 మత్తయి 28:11వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణము లోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి.
- Matthew 8:33 మత్తయి 8:33వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.