Luke · chapter 8 · verse 42
Luke 8:42 in Telugu
యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగ ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి.
Yinchuminchu pandrendendla yeedugala tana yokkate kumaarte chaava siddhamuga unnadi ganuka tana yintiki rammani aayananu batimaalukonenu. Aayana velluchundagaa janasamoohamulu aayanameeda paduchundiri.
Luke 8:42 in English
- King James Version (KJV)
- For he had one only daughter, about twelve years of age, and she lay a dying. But as he went the people thronged him.
- World English Bible (WEB)
- for he had an only born daughter, about twelve years of age, and she was dying. But as he went, the multitudes pressed against him.
- American Standard Version (ASV)
- for he had an only daughter, about twelve years of age, and she was dying. But as he went the multitudes thronged him.
- Bible in Basic English (BBE)
- For he had an only daughter, about twelve years old, and she was near to death. But while he was on his way, the people were pushing to be near him.
- Darby Translation (DBY)
- because he had an only daughter, about twelve years old, and she was dying. And as he went the crowds thronged him.
- Webster's Bible (WBS)
- For he had one daughter only, about twelve years of age, and she lay dying. (But as he was going, the people thronged him.
- Young's Literal Translation (YLT)
- because he had an only daughter about twelve years [old], and she was dying. And in his going away, the multitudes were thronging him,
Read in context
- 40జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.
- 41అంతట ఇదిగో సమాజ మందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీద పడి
- 42యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగ ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి.
- 43అప్పుడు పండ్రెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్త్రీ యెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి
- 44ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.
Cross references
- Luke 8:45 లూకా 8:45నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును - మేమెరుగమన్నప్పుడు, పేతురు - ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా
- Mark 5:24 మార్కు 5:24ఆయన అతనితో కూడ వెళ్లెను; బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి.
- Luke 7:12 లూకా 7:12ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి.
- Romans 5:12 రోమీయులకు 5:12ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
- Ezekiel 24:16 యెహెజ్కేలు 24:16నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్దనుండి ఒక్కదెబ్బతో తీసివేయ బోవుచున్నాను, నీవు అంగలార్చవద్దు ఏడువవద్దు కన్నీరు విడువవద్దు.
- Job 1:18–19 యోబు 1:18–19అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చినీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయు చుండగా గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది ¸యౌవనుల మీద పడినందున వారు చనిపోయిరి; దానిని నీకు తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.
- Ecclesiastes 6:12 ప్రసంగి 6:12నీడవలె తమ దినములన్నియు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రదుకునందు ఏది వారికి క్షేమకరమైనదొ యెవరికి తెలియును? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు?
- Psalm 90:5–8 కీర్తనలు 90:5–8వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము. మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.
- Ezekiel 24:25 యెహెజ్కేలు 24:25నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నుల కింపైనదానిని వారు ఇచ్ఛయించు దానిని, వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమునందు నీకు సమాచారము తెలియజేయుటకై తప్పించుకొని వచ్చిన యొకడు నీయొద్దకు వచ్చును.
- Psalm 103:15–16 కీర్తనలు 103:15–16నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.
- Job 4:20 యోబు 4:20ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురు ఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు.
- Genesis 44:20–22 ఆదికాండము 44:20–22అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక చిన్నవాడును ఉన్నారు; వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు నేనతని చూచుటకు అతని నా యొద్దకు తీసికొని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచినయెడల వాని తండ్రి చనిపోవునని యేలినవారితో చెప్పితివిు.
Original words (Greek)
- For · G3754ὅτι hóti
- he · G846αὐτός autós
- had · G2258ἦν ēn
- only · G3439μονογενής monogenḗs
- daughter · G2364θυγάτηρ thygátēr
- about · G5613ὡς hōs
- twelve · G1427δώδεκα dṓdeka
- age · G2094ἔτος étos
- and · G2532καί kaí
- she · G846αὐτός autós
- dying · G599ἀποθνήσκω apothnḗskō
- But · G1161δέ dé
- as · G1722ἐν en
- he · G846αὐτός autós
- went · G5217ὑπάγω hypágō
- people · G3793ὄχλος óchlos
- thronged · G4846συμπνίγω sympnígō
- him · G846αὐτός autós