Luke · chapter 8 · verse 40
Luke 8:40 in Telugu
జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.
Janasamoohamu aayanakoraku eduruchoochuchundenu ganuka yesu tirigivachchinappudu vaaru aayananu cherchukoniri.
Luke 8:40 in English
- King James Version (KJV)
- And it came to pass, that, when Jesus was returned, the people [gladly] received him: for they were all waiting for him.
- World English Bible (WEB)
- When Jesus returned, the multitude welcomed him, for they were all waiting for him.
- American Standard Version (ASV)
- And as Jesus returned, the multitude welcomed him; for they were all waiting for him.
- Bible in Basic English (BBE)
- And when Jesus went back, the people were glad to see him, for they were all waiting for him.
- Darby Translation (DBY)
- And it came to pass when Jesus returned, the crowd received him gladly, for they were all expecting him.
- Webster's Bible (WBS)
- And it came to pass, that, when Jesus had returned, the people [gladly] received him: for they were all waiting for him.
- Young's Literal Translation (YLT)
- And it came to pass, in the turning back of Jesus, the multitude received him, for they were all looking for him,
Read in context
- 38ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతో కూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను.
- 39అయితే ఆయన - నీవు నీ యింటికి తిరిగి వెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియ జేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చేసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించెను.
- 40జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.
- 41అంతట ఇదిగో సమాజ మందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీద పడి
- 42యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగ ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి.
Cross references
- Mark 5:21 మార్కు 5:21యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహు జనసమూహము ఆయనయొద్దకు కూడి వచ్చెను.
- Matthew 9:1 మత్తయి 9:1తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా
- Mark 6:20 మార్కు 6:20ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు విని నప్పుడు, ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను.
- Luke 5:1 లూకా 5:1జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి,
- Acts 10:33 అపొస్తలుల కార్యములు 10:33వెంటనే నిన్ను పిలిపించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞా పించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నా మని చెప్పెను. అందుకు పేతురు నోరుతెరచి ఇట్లనెను
- Proverbs 8:34 సామెతలు 8:34అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
- Luke 19:48 లూకా 19:48ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.
- John 5:35 యోహాను 5:35అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందిచుటకు ఇష్ట పడితిరి.
- Luke 19:6 లూకా 19:6అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.
- Luke 19:37–38 లూకా 19:37–38ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి.
- Mark 12:37 మార్కు 12:37దావీదు ఆయ నను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి.
Original words (Greek)
- And · G1161δέ dé
- that · G1096γίνομαι gínomai
- when · G1722ἐν en
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- returned · G5290ὑποστρέφω hypostréphō
- people · G3793ὄχλος óchlos
- received · G588ἀποδέχομαι apodéchomai
- him · G846αὐτός autós
- for · G1063γάρ gár
- were · G2258ἦν ēn
- all · G3956πᾶς pâs
- waiting · G4328προσδοκάω prosdokáō
- him · G846αὐτός autós