Luke · chapter 8 · verse 56
Luke 8:56 in Telugu
ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి. అంతట ఆయన - జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.
Aame talidandrulu vismayamu nondiri. Antata aayana - jariginadi evanitonu cheppavaddani vaarikaajnyaapinchenu.
Luke 8:56 in English
- King James Version (KJV)
- And her parents were astonished: but he charged them that they should tell no man what was done.
- World English Bible (WEB)
- Her parents were amazed, but he commanded them to tell no one what had been done.
- American Standard Version (ASV)
- And her parents were amazed: but he charged them to tell no man what had been done.
- Bible in Basic English (BBE)
- And her father and mother were full of wonder, but he gave orders to them to say nothing about it to anyone.
- Darby Translation (DBY)
- And her parents were amazed; but he enjoined them to tell no one what had happened.
- Webster's Bible (WBS)
- And her parents were astonished: but he charged them that they should tell no man what was done.
- Young's Literal Translation (YLT)
- and her parents were amazed, but he charged them to say to no one what was come to pass.
Read in context
- 54అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని చిన్నదానా, లెమ్మని చెప్పగా
- 55ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను.
- 56ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి. అంతట ఆయన - జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.
Cross references
- Matthew 8:4 మత్తయి 8:4అప్పుడు యేసు ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను
- Matthew 9:30 మత్తయి 9:30అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
- Luke 5:14 లూకా 5:14అప్పుడాయన నీవు ఎవనితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను.
- Mark 5:42–43 మార్కు 5:42–43వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయ మొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.