Mark · chapter 5 · verse 42
Mark 5:42 in Telugu
వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయ మొందిరి.
Ventane aa chinnadi lechi nadavasaagenu; aame pandrendu sanvatsaramula praayamu galadi. Ventane vaaru bahugaa vismaya mondiri.
Mark 5:42 in English
- King James Version (KJV)
- And straightway the damsel arose, and walked; for she was [of the age] of twelve years. And they were astonished with a great astonishment.
- World English Bible (WEB)
- Immediately the girl rose up and walked, for she was twelve years old. They were amazed with great amazement.
- American Standard Version (ASV)
- And straightway the damsel rose up, and walked; for she was twelve years old. And they were amazed straightway with a great amazement.
- Bible in Basic English (BBE)
- And the young girl got up straight away, and was walking about; she being twelve years old. And they were overcome with wonder.
- Darby Translation (DBY)
- And immediately the damsel arose and walked, for she was twelve years old. And they were astonished with great astonishment.
- Webster's Bible (WBS)
- And forthwith the damsel arose, and walked; for she was [of the age] of twelve years. And they were astonished with a great astonishment.
- Young's Literal Translation (YLT)
- And immediately the damsel arose, and was walking, for she was twelve years [old]; and they were amazed with a great amazement,
Read in context
- 40అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారి నందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండి యున్న గదిలోనికి వెళ్లి
- 41ఆ చిన్నదాని చెయిపట్టి తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.
- 42వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయ మొందిరి.
- 43జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.
Cross references
- Mark 7:37 మార్కు 7:37ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.
- Mark 1:27 మార్కు 1:27అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
- Acts 3:10–13 అపొస్తలుల కార్యములు 3:10–13శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మాసొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చి నట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు? అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి.
- Mark 6:51 మార్కు 6:51తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి;
- Mark 4:41 మార్కు 4:41వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడు చున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- straightway · G2112εὐθέως euthéōs
- damsel · G2877κοράσιον korásion
- arose · G450ἀνίστημι anístēmi
- and · G2532καί kaí
- walked · G4043περιπατέω peripatéō
- for · G1063γάρ gár
- was · G2258ἦν ēn
- of · G2094ἔτος étos
- twelve · G1427δώδεκα dṓdeka
- years · G2094ἔτος étos
- And · G2532καί kaí
- astonished · G1839ἐξίστημι exístēmi
- with · G1611ἔκστασις ékstasis
- great · G3173μέγας mégas
- astonishment · G1611ἔκστασις ékstasis