Luke · chapter 8 · verse 55
Luke 8:55 in Telugu
ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను.
Aame praanamu tirigi vachchenu ganuka ventane aame lechenu. Appudaayana aameku bhojanamu pettudani aajnyaapinchenu.
Luke 8:55 in English
- King James Version (KJV)
- And her spirit came again, and she arose straightway: and he commanded to give her meat.
- World English Bible (WEB)
- Her spirit returned, and she rose up immediately. He commanded that something be given to her to eat.
- American Standard Version (ASV)
- And her spirit returned, and she rose up immediately: and he commanded that [something] be given her to eat.
- Bible in Basic English (BBE)
- And her spirit came back to her and she got up straight away: and he gave orders that food was to be given to her.
- Darby Translation (DBY)
- And her spirit returned, and immediately she rose up; and he commanded [something] to eat to be given to her.
- Webster's Bible (WBS)
- And her spirit came again, and she arose immediately: and he commanded to give her food.
- Young's Literal Translation (YLT)
- and her spirit came back, and she arose presently, and he directed that there be given to her to eat;
Read in context
- 53ఆమె చనిపోయెనని వారెరిగి ఆయనను అపహసించిరి.
- 54అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని చిన్నదానా, లెమ్మని చెప్పగా
- 55ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను.
- 56ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి. అంతట ఆయన - జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.
Cross references
- John 11:44 యోహాను 11:44చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.
- 1 Kings 17:21–23 1 రాజులు 17:21–23ఆ చిన్న వానిమీద ముమ్మారు తాను పారచాచుకొనియెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్న వానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను. ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి - ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా
- Luke 24:41–43 లూకా 24:41–43అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయనఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి. ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను.
- Mark 5:43 మార్కు 5:43జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- her · G846αὐτός autós
- spirit · G4151πνεῦμα pneûma
- again · G1994ἐπιστρέφω epistréphō
- and · G2532καί kaí
- arose · G450ἀνίστημι anístēmi
- straightway · G3916παραχρῆμα parachrēma
- and · G2532καί kaí
- commanded · G1299διατάσσω diatássō
- give · G1325δίδωμι dídōmi
- her · G846αὐτός autós
- meat · G5315φάγω phágō