Luke · chapter 9 · verse 21
Luke 9:21 in Telugu
ఆయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి
Aayana idi evanitonu cheppavaddani vaariki khanditamugaa aajnyaapinchi
Luke 9:21 in English
- King James Version (KJV)
- And he straitly charged them, and commanded [them] to tell no man that thing;
- World English Bible (WEB)
- But he warned them and commanded them to tell this to no one,
- American Standard Version (ASV)
- But he charged them, and commanded [them] to tell this to no man;
- Bible in Basic English (BBE)
- But he gave them special orders, not to say this to any man;
- Darby Translation (DBY)
- But, earnestly charging them, he enjoined [them] to say this to no man,
- Webster's Bible (WBS)
- And he strictly charged them, and commanded [them] to tell no man that thing,
- Young's Literal Translation (YLT)
- And having charged them, he commanded [them] to say this to no one,
Read in context
- 19వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయాయనియు, కొందరుపూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పు కొనుచున్నారనిరి.
- 20అందుకాయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురునీవు దేవుని క్రీస్తువనెను.
- 21ఆయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి
- 22మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్య మని చెప్పెను.
- 23మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.
Cross references
- Matthew 16:20 మత్తయి 16:20అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.
- Matthew 17:9 మత్తయి 17:9వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరి తోను చెప్పకుడని యేసు వారి కాజ్ఞాపించెను.
- Mark 8:30–31 మార్కు 8:30–31అప్పుడు తన్ను గూర్చిన యీ సంగతి ఎవని తోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దల చేతను ప్రధానయాజకుల చేతను శాస్త్రులచేతను ఉపేక్షింప బడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను.