Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 8 · verse 30

Mark 8:30 in Telugu

అప్పుడు తన్ను గూర్చిన యీ సంగతి ఎవని తోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను.

Appudu tannu goorchina yee sangati evani tonu cheppavaddani aayana vaariki khanditamugaa cheppenu.

Mark 8:30 in English

King James Version (KJV)
And he charged them that they should tell no man of him.
World English Bible (WEB)
He commanded them that they should tell no one about him.
American Standard Version (ASV)
And he charged them that they should tell no man of him.
Bible in Basic English (BBE)
And he put them under orders not to say this of him to anyone.
Darby Translation (DBY)
And he charged them straitly, in order that they should tell no man about him.
Webster's Bible (WBS)
And he charged them that they should tell no man of him.
Young's Literal Translation (YLT)
And he strictly charged them that they may tell no one about it,

Read in context

  1. 28అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పు కొనుచున్నారనిరి.
  2. 29అందుకాయన మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారినడుగగా పేతురునీవు క్రీస్తు వని ఆయనతో చెప్పెను.
  3. 30అప్పుడు తన్ను గూర్చిన యీ సంగతి ఎవని తోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను.
  4. 31మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దల చేతను ప్రధానయాజకుల చేతను శాస్త్రులచేతను ఉపేక్షింప బడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను.
  5. 32ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయిపట్టుకొని ఆయనను గద్దింపసాగెను
Read all of Mark 8

Cross references

Original words (Greek)

Mark 8:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.