Luke · chapter 9 · verse 38
Luke 9:38 in Telugu
ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు.
Idigo aa janasamoohamulo okadu bodhakudaa, naa kumaaruni kataakshinchumani ninnu vedukonuchunnaanu. Vaadu naa kokkade kumaarudu.
Luke 9:38 in English
- King James Version (KJV)
- And, behold, a man of the company cried out, saying, Master, I beseech thee, look upon my son: for he is mine only child.
- World English Bible (WEB)
- Behold, a man from the crowd called out, saying, “Teacher, I beg you to look at my son, for he is my only born child.
- American Standard Version (ASV)
- And behold, a man from the multitude cried, saying, Teacher, I beseech thee to look upon my son; for he is mine only child:
- Bible in Basic English (BBE)
- And a man from among them, crying out, said, Master, I make a request to you, give a thought to my son, for he is my only child:
- Darby Translation (DBY)
- And lo, a man from the crowd cried out saying, Teacher, I beseech thee look upon my son, for he is mine only child:
- Webster's Bible (WBS)
- And behold, a man of the company cried out, saying, Master, I beseech thee look upon my son: for he is my only child.
- Young's Literal Translation (YLT)
- and lo, a man from the multitude cried out, saying, 'Teacher, I beseech thee, look upon my son, because he is my only begotten;
Read in context
- 36ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియ జేయక వారు ఊరకుండిరి.
- 37మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను.
- 38ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు.
- 39ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడిం చుచు గాయపరచుచు వానిని వదలి వదల కుండును.
- 40దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను.
Cross references
- John 4:47 యోహాను 4:47యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను.
- Zechariah 12:10 జెకర్యా 12:10దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివా సులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
- Matthew 15:22 మత్తయి 15:22ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చిప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.
- Luke 8:41–42 లూకా 8:41–42అంతట ఇదిగో సమాజ మందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీద పడి యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగ ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి.
- Luke 7:12 లూకా 7:12ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి.
- Genesis 44:20 ఆదికాండము 44:20అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక చిన్నవాడును ఉన్నారు; వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి.
Original words (Greek)
- And · G2532καί kaí
- behold · G2400ἰδού idoú
- man · G435ἀνήρ anḗr
- of · G575ἀπό apó
- company · G3793ὄχλος óchlos
- out · G310ἀναβοάω anaboáō
- saying · G3004λέγω légō
- Master · G1320διδάσκαλος didáskalos
- beseech · G1189δέομαι déomai
- thee · G4675σοῦ soû
- look · G1914ἐπιβλέπω epiblépō
- upon · G1909ἐπί epí
- my · G3450μοῦ moû
- son · G5207υἱός huiós
- for · G3754ὅτι hóti
- is · G2076ἐστί estí
- mine · G3427μοί moí
- child · G3439μονογενής monogenḗs