Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 9 · verse 40

Luke 9:40 in Telugu

దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను.

Daanini vellagottudani nee shishyulanu vedukontini gaani vaaricheta kaaledani morrapettukonenu.

Luke 9:40 in English

King James Version (KJV)
And I besought thy disciples to cast him out; and they could not.
World English Bible (WEB)
I begged your disciples to cast it out, and they couldn’t.”
American Standard Version (ASV)
And I besought thy disciples to cast it out; and they could not.
Bible in Basic English (BBE)
And I made a request to your disciples to send it out of him, but they were not able to do it.
Darby Translation (DBY)
And I besought thy disciples that they might cast him out, and they could not.
Webster's Bible (WBS)
And I besought thy disciples to cast him out, and they could not.
Young's Literal Translation (YLT)
and I besought thy disciples that they might cast it out, and they were not able.'

Read in context

  1. 38ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు.
  2. 39ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడిం చుచు గాయపరచుచు వానిని వదలి వదల కుండును.
  3. 40దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను.
  4. 41అందుకు యేసు విశ్వాసములేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొని రమ్మని చెప్పెను.
  5. 42వాడు వచ్చు చుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థ పరచి వాని తండ్రి కప్పగించెను.
Read all of Luke 9

Cross references

Original words (Greek)

Luke 9:40 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.