Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 9 · verse 4

Luke 9:4 in Telugu

మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి.

Meeru e yinta praveshinturo aa yintane basachesi akkadanundi bayaluderudi.

Luke 9:4 in English

King James Version (KJV)
And whatsoever house ye enter into, there abide, and thence depart.
World English Bible (WEB)
Into whatever house you enter, stay there, and depart from there.
American Standard Version (ASV)
And into whatsoever house ye enter, there abide, and thence depart.
Bible in Basic English (BBE)
And if you go into a house, let that house be your resting-place till you go away.
Darby Translation (DBY)
And into whatsoever house ye enter, there abide and thence go forth.
Webster's Bible (WBS)
And into whatever house ye enter, there abide, and thence depart.
Young's Literal Translation (YLT)
and into whatever house ye may enter, there remain, and thence depart;

Read in context

  1. 2దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను.
  2. 3మరియు ఆయనమీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు; రెండు అంగీలు ఉంచు కొనవద్దు.
  3. 4మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి.
  4. 5మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను.
  5. 6వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి.
Read all of Luke 9

Cross references

Luke 9:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.