Luke · chapter 9 · verse 6
Luke 9:6 in Telugu
వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి.
Vaaru bayaluderi antatanu suvaarta prakatinchuchu, (rogulanu) svasthaparachuchu graamamulalo sanchaaramu chesiri.
Luke 9:6 in English
- King James Version (KJV)
- And they departed, and went through the towns, preaching the gospel, and healing every where.
- World English Bible (WEB)
- They departed and went throughout the villages, preaching the Good News and healing everywhere.
- American Standard Version (ASV)
- And they departed, and went throughout the villages, preaching the gospel, and healing everywhere.
- Bible in Basic English (BBE)
- And they went away, journeying through all the towns, preaching the good news and making people free from diseases in all places.
- Darby Translation (DBY)
- And going forth they passed through the villages, announcing the glad tidings and healing everywhere.
- Webster's Bible (WBS)
- And they departed, and went through the towns, preaching the gospel, and healing every where.
- Young's Literal Translation (YLT)
- And going forth they were going through the several villages, proclaiming good news, and healing everywhere.
Read in context
- 4మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి.
- 5మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను.
- 6వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి.
- 7చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యము లన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలోనుండి లేచెననియు,
- 8కొందరు ఏలీయా కనబడెననియు; కొందరు పూర్వ కాలపు ప్రవక్తయొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి.
Cross references
- Mark 6:12–13 మార్కు 6:12–13కాగా వారు బయలుదేరి, మారుమనస్సు పొందవలెనని ప్రక టించుచు అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనెరాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి.
- Mark 16:20 మార్కు 16:20వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడైయుండి, వెనువెంట జరుగుచువచ్చిన సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్.
- Acts 5:15 అపొస్తలుల కార్యములు 5:15అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.
- Acts 4:30 అపొస్తలుల కార్యములు 4:30రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయు టకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్ర హించుము.
- Luke 9:1–2 లూకా 9:1–2ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను.