Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 9 · verse 46

Luke 9:46 in Telugu

తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా

Tamalo evadu goppavaado ani vaarilo tarkamu puttagaa

Luke 9:46 in English

King James Version (KJV)
Then there arose a reasoning among them, which of them should be greatest.
World English Bible (WEB)
An argument arose among them about which of them was the greatest.
American Standard Version (ASV)
And there arose a reasoning among them, which of them was the greatest.
Bible in Basic English (BBE)
Now there was a discussion among them about which of them would be the greatest.
Darby Translation (DBY)
And a reasoning came in amongst them, who should be [the] greatest of them.
Webster's Bible (WBS)
Then there arose a reasoning among them, which of them should be greatest.
Young's Literal Translation (YLT)
And there entered a reasoning among them, this, Who may be greater of them?

Read in context

  1. 44ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను.
  2. 45అయితే వారామాట గ్రహింప కుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.
  3. 46తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా
  4. 47యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి.
  5. 48ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్ప వాడని వారితో చెప్పెను
Read all of Luke 9

Cross references

Original words (Greek)

Luke 9:46 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.