Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 9 · verse 50

Luke 9:50 in Telugu

అందుకు యేసు మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.

Anduku yesu meeru vaani naatankaparachakudi? Meeku virodhi kaani vaadu mee pakshamuna nunnavaade ani atanito cheppenu.

Luke 9:50 in English

King James Version (KJV)
And Jesus said unto him, Forbid [him] not: for he that is not against us is for us.
World English Bible (WEB)
Jesus said to him, “Don’t forbid him, for he who is not against us is for us.”
American Standard Version (ASV)
But Jesus said unto him, Forbid [him] not: for he that is not against you is for you.
Bible in Basic English (BBE)
But Jesus said to him, Let him do it, for he who is not against you is for you.
Darby Translation (DBY)
And Jesus said to him, Forbid [him] not, for he that is not against you is for you.
Webster's Bible (WBS)
And Jesus said to him, Forbid [him] not: for he that is not against us, is for us.
Young's Literal Translation (YLT)
and Jesus said unto him, 'Forbid not, for he who is not against us, is for us.'

Read in context

  1. 48ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్ప వాడని వారితో చెప్పెను
  2. 49యోహానుఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను.
  3. 50అందుకు యేసు మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.
  4. 51ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు
  5. 52ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలె నని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని
Read all of Luke 9

Cross references

Original words (Greek)

Luke 9:50 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.