Luke · chapter 9 · verse 53
Luke 9:53 in Telugu
ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వా రాయనను చేర్చుకొనలేదు.
Aayana yerooshalemunaku vella nabhimukhudainanduna vaa raayananu cherchukonaledu.
Luke 9:53 in English
- King James Version (KJV)
- And they did not receive him, because his face was as though he would go to Jerusalem.
- World English Bible (WEB)
- They didn’t receive him, because he was traveling with his face set toward Jerusalem.
- American Standard Version (ASV)
- And they did not receive him, because his face was [as though he were] going to Jerusalem.
- Bible in Basic English (BBE)
- But they would not have him there, because he was clearly going to Jerusalem.
- Darby Translation (DBY)
- And they did not receive him, because his face was [turned as] going to Jerusalem.
- Webster's Bible (WBS)
- And they did not receive him, because his face was as though he would go to Jerusalem.
- Young's Literal Translation (YLT)
- and they did not receive him, because his face was going on to Jerusalem.
Read in context
- 51ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు
- 52ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలె నని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని
- 53ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వా రాయనను చేర్చుకొనలేదు.
- 54శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా,
- 55ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.
Cross references
- John 4:9 యోహాను 4:9ఆ సమరయ స్త్రీయూదుడ వైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏల యనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.
- John 4:40–42 యోహాను 4:40–42ఆ సమరయులు ఆయనయొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచిఇకమీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.
- Luke 9:48 లూకా 9:48ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్ప వాడని వారితో చెప్పెను