Mark · chapter 1 · verse 10
Mark 1:10 in Telugu
వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.
Ventane aayana neellalonundi oddunaku vachchuchundagaa aakaashamu cheelchabadutayu, parishuddhaatma paavuramuvale tanameediki digivachchutayu choochenu.
Mark 1:10 in English
- King James Version (KJV)
- And straightway coming up out of the water, he saw the heavens opened, and the Spirit like a dove descending upon him:
- World English Bible (WEB)
- Immediately coming up from the water, he saw the heavens parting and the Spirit descending on him like a dove.
- American Standard Version (ASV)
- And straightway coming up out of the water, he saw the heavens rent asunder, and the Spirit as a dove descending upon him:
- Bible in Basic English (BBE)
- And straight away, coming up out of the water, he saw the heavens broken open and the Spirit coming down on him as a dove:
- Darby Translation (DBY)
- And straightway going up from the water, he saw the heavens parting asunder, and the Spirit, as a dove, descending upon him.
- Webster's Bible (WBS)
- And immediately coming up out of the water, he saw the heavens opened, and the Spirit like a dove descending upon him.
- Young's Literal Translation (YLT)
- and immediately coming up from the water, he saw the heavens dividing, and the Spirit as a dove coming down upon him;
Read in context
- 8నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను.
- 9ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను.
- 10వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.
- 11మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
- 12వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను.
Cross references
- Luke 3:22 లూకా 3:22పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
- John 1:31–34 యోహాను 1:31–34నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుచు వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చి తిననెను.
- Isaiah 42:1 యెషయా 42:1ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.
- Isaiah 64:1 యెషయా 64:1గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక.
- Matthew 3:16 మత్తయి 3:16యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- straightway · G2112εὐθέως euthéōs
- up · G305ἀναβαίνω anabaínō
- of · G575ἀπό apó
- water · G5204ὕδωρ hýdōr
- saw · G1492εἴδω eídō
- heavens · G3772οὐρανός ouranós
- opened · G4977σχίζω schízō
- and · G2532καί kaí
- Spirit · G4151πνεῦμα pneûma
- like · G5616ὡσεί hōseí
- dove · G4058περιστερά peristerá
- descending · G2597καταβαίνω katabaínō
- upon · G1909ἐπί epí
- him · G846αὐτός autós