Mark · chapter 1 · verse 9
Mark 1:9 in Telugu
ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను.
Aa dinamulalo yesu galilayaloni najaretunundi vachchi yordaanulo yohaanucheta baaptismamu pondenu.
Mark 1:9 in English
- King James Version (KJV)
- And it came to pass in those days, that Jesus came from Nazareth of Galilee, and was baptized of John in Jordan.
- World English Bible (WEB)
- In those days, Jesus came from Nazareth of Galilee, and was baptized by John in the Jordan.
- American Standard Version (ASV)
- And it came to pass in those days, that Jesus came from Nazareth of Galilee, and was baptized of John in the Jordan.
- Bible in Basic English (BBE)
- And it came about in those days, that Jesus came from Nazareth of Galilee, and was given baptism by John in the Jordan.
- Darby Translation (DBY)
- And it came to pass in those days [that] Jesus came from Nazareth of Galilee, and was baptised by John at the Jordan.
- Webster's Bible (WBS)
- And it came to pass in those days, that Jesus came from Nazareth to Galilee, and was baptized by John in Jordan.
- Young's Literal Translation (YLT)
- And it came to pass in those days, Jesus came from Nazareth of Galilee, and was baptized by John at the Jordan;
Read in context
- 7మరియు అతడునాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను;
- 8నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను.
- 9ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను.
- 10వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.
- 11మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
Cross references
- Matthew 3:13–17 మత్తయి 3:13–17ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసుఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
- Matthew 2:23 మత్తయి 2:23ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను. )
- Luke 3:21–22 లూకా 3:21–22ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- pass · G1096γίνομαι gínomai
- in · G1722ἐν en
- those · G1565ἐκεῖνος ekeînos
- days · G2250ἡμέρα hēméra
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- came · G2064ἔρχομαι érchomai
- from · G575ἀπό apó
- Nazareth · G3478Ναζαρέθ Nazaréth
- Galilee · G1056Γαλιλαία Galilaía
- and · G2532καί kaí
- baptized · G907βαπτίζω baptízō
- of · G5259ὑπό hypó
- John · G2491Ἰωάννης Iōánnēs
- in · G1519εἰς eis
- Jordan · G2446Ἰορδάνης Iordánēs