Mark · chapter 1 · verse 26
Mark 1:26 in Telugu
ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను.
Aa apavitraatma vaanini vilavilalaadinchi pedda kekavesi vaani vidichipoyenu.
Mark 1:26 in English
- King James Version (KJV)
- And when the unclean spirit had torn him, and cried with a loud voice, he came out of him.
- World English Bible (WEB)
- The unclean spirit, convulsing him and crying with a loud voice, came out of him.
- American Standard Version (ASV)
- And the unclean spirit, tearing him and crying with a loud voice, came out of him.
- Bible in Basic English (BBE)
- And the unclean spirit, shaking him violently, and crying with a loud voice, came out of him.
- Darby Translation (DBY)
- And the unclean spirit, having torn him, and uttered a cry with a loud voice, came out of him.
- Webster's Bible (WBS)
- And when the unclean spirit had torn him, and cried with a loud voice, he came out of him.
- Young's Literal Translation (YLT)
- and the unclean spirit having torn him, and having cried with a great voice, came forth out of him,
Read in context
- 24వాడు నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను.
- 25అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా
- 26ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను.
- 27అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
- 28వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.
Cross references
- Mark 9:26 మార్కు 9:26అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులువాడు చనిపోయెననిరి.
- Mark 9:20 మార్కు 9:20వారాయనయొద్దకు వానిని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడ గానే, వాని విలవిల లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను.
- Luke 11:22 లూకా 11:22అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును.
- Luke 9:39 లూకా 9:39ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడిం చుచు గాయపరచుచు వానిని వదలి వదల కుండును.
- Luke 9:42 లూకా 9:42వాడు వచ్చు చుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థ పరచి వాని తండ్రి కప్పగించెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- when · G4682σπαράσσω sparássō
- unclean · G169ἀκάθαρτος akáthartos
- spirit · G4151πνεῦμα pneûma
- torn · G4682σπαράσσω sparássō
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- cried · G2896κράζω krázō
- loud · G3173μέγας mégas
- voice · G5456φωνή phōnḗ
- out · G1831ἐξέρχομαι exérchomai
- of · G1537ἐκ ek
- him · G846αὐτός autós