Mark · chapter 9 · verse 26
Mark 9:26 in Telugu
అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులువాడు చనిపోయెననిరి.
Appudu adi kekavesi, vaaninento vilavila laadinchi vadalipoyenu. Antata vaadu chachchinavaanivale undenu ganuka anekuluvaadu chanipoyenaniri.
Mark 9:26 in English
- King James Version (KJV)
- And [the spirit] cried, and rent him sore, and came out of him: and he was as one dead; insomuch that many said, He is dead.
- World English Bible (WEB)
- After crying out and convulsing him greatly, it came out of him. The boy became like one dead, so much that most of them said, “He is dead.”
- American Standard Version (ASV)
- And having cried out, and torn him much, he came out: and [the boy] became as one dead; insomuch that the more part said, He is dead.
- Bible in Basic English (BBE)
- And after crying out and shaking him violently, it came out: and the child became like one dead; so that most of them said, He is dead.
- Darby Translation (DBY)
- And having cried out and torn [him] much, he came out; and he became as if dead, so that the most said, He is dead.
- Webster's Bible (WBS)
- And [the spirit] cried, and rent him severely, and came out of him: and he was as one dead; so that many said, He is dead.
- Young's Literal Translation (YLT)
- and having cried, and rent him much, it came forth, and he became as dead, so that many said that he was dead,
Read in context
- 24వెంటనే ఆ చిన్నవాని తండ్రినమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను.
- 25జనులు గుంపుకూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.
- 26అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులువాడు చనిపోయెననిరి.
- 27అయితే యేసు వాని చెయ్యి పట్టివాని లేవనెత్తగా వాడు నిలువబడెను.
- 28ఆయన ఇంటి లోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులుమే మెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి.
Cross references
- Mark 9:20 మార్కు 9:20వారాయనయొద్దకు వానిని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడ గానే, వాని విలవిల లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను.
- Mark 1:26 మార్కు 1:26ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను.
- Exodus 5:23 నిర్గమకాండము 5:23నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటినుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను.
- Mark 9:18 మార్కు 9:18అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను.
- Revelation 12:12 ప్రకటన 12:12అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగి వచ్చియున్నాడని చెప్పెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- cried · G2896κράζω krázō
- and · G2532καί kaí
- rent · G4682σπαράσσω sparássō
- him · G846αὐτός autós
- sore · G4183πολύς polýs
- out · G1831ἐξέρχομαι exérchomai
- and · G2532καί kaí
- was · G1096γίνομαι gínomai
- as · G5616ὡσεί hōseí
- dead · G3498νεκρός nekrós
- that · G5620ὥστε hṓste
- many · G4183πολύς polýs
- said · G3754ὅτι hóti
- dead · G599ἀποθνήσκω apothnḗskō