Mark · chapter 1 · verse 29
Mark 1:29 in Telugu
వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి.
Ventane vaaru samaajamandiramulonundi velli, yaakobutonu yohaanutonu seemonu andreya anuvaariyinta praveshinchiri.
Mark 1:29 in English
- King James Version (KJV)
- And forthwith, when they were come out of the synagogue, they entered into the house of Simon and Andrew, with James and John.
- World English Bible (WEB)
- Immediately, when they had come out of the synagogue, they came into the house of Simon and Andrew, with James and John.
- American Standard Version (ASV)
- And straightway, when they were come out of the synagogue, they came into the house of Simon and Andrew, with James and John.
- Bible in Basic English (BBE)
- And when they came out of the Synagogue, they went into the house of Simon and Andrew, with James and John.
- Darby Translation (DBY)
- And straightway going out of the synagogue, they came with James and John into the house of Simon and Andrew.
- Webster's Bible (WBS)
- And forthwith, when they had come out of the synagogue, they entered into the house of Simon and Andrew, with James and John.
- Young's Literal Translation (YLT)
- And immediately, having come forth out of the synagogue, they went to the house of Simon and Andrew, with James and John,
Read in context
- 27అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
- 28వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.
- 29వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి.
- 30సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి.
- 31ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.
Cross references
- Matthew 8:14–15 మత్తయి 8:14–15తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను.
- Luke 4:38–39 లూకా 4:38–39ఆయన సమాజమందిరములోనుండి లేచి, సీమోను ఇంటిలోనికి వెళ్లెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను.
- Mark 1:21 మార్కు 1:21అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.
- Luke 9:58 లూకా 9:58అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.
- Mark 1:23 మార్కు 1:23ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- forthwith · G2112εὐθέως euthéōs
- out · G1831ἐξέρχομαι exérchomai
- of · G1537ἐκ ek
- synagogue · G4864συναγωγή synagōgḗ
- entered · G2064ἔρχομαι érchomai
- into · G1519εἰς eis
- house · G3614οἰκία oikía
- Simon · G4613Σίμων Símōn
- and · G2532καί kaí
- Andrew · G406Ἀνδρέας Andréas
- with · G3326μετά metá
- James · G2385Ἰάκωβος Iákōbos
- and · G2532καί kaí
- John · G2491Ἰωάννης Iōánnēs