Mark · chapter 1 · verse 31
Mark 1:31 in Telugu
ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.
Aayana aamedaggaraku vachchi, cheyyipatti aamenu levanettenu; antata jvaramu aamenu vadalenu ganuka aame vaariki upachaaramu cheyasaagenu.
Mark 1:31 in English
- King James Version (KJV)
- And he came and took her by the hand, and lifted her up; and immediately the fever left her, and she ministered unto them.
- World English Bible (WEB)
- He came and took her by the hand and raised her up. The fever left her immediately, and she served them.
- American Standard Version (ASV)
- and he came and took her by the hand, and raised her up; and the fever left her, and she ministered unto them.
- Bible in Basic English (BBE)
- And he came and took her by the hand, lifting her up; and she became well, and took care of their needs.
- Darby Translation (DBY)
- And he went up to [her] and raised her up, having taken her by the hand, and straightway the fever left her, and she served them.
- Webster's Bible (WBS)
- And he came and took her by the hand, and lifted her up; and immediately the fever left her, and she ministered to them.
- Young's Literal Translation (YLT)
- and having come near, he raised her up, having laid hold of her hand, and the fever left her immediately, and she was ministering to them.
Read in context
- 29వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి.
- 30సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి.
- 31ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.
- 32సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి;
- 33పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను.
Cross references
- Acts 9:41 అపొస్తలుల కార్యములు 9:41అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.
- Psalm 116:12 కీర్తనలు 116:12యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?
- Psalm 103:1–3 కీర్తనలు 103:1–3నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.
- Mark 5:41 మార్కు 5:41ఆ చిన్నదాని చెయిపట్టి తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.
- Luke 8:2–3 లూకా 8:2–3పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి. వీరును ఇతరు లనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి.
- Mark 15:41 మార్కు 15:41ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీల నేకులును వారిలో ఉండిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- came · G4334προσέρχομαι prosérchomai
- took · G2902κρατέω kratéō
- her · G846αὐτός autós
- hand · G5495χείρ cheír
- lifted · G1453ἐγείρω egeírō
- her · G846αὐτός autós
- up · G1453ἐγείρω egeírō
- and · G2532καί kaí
- immediately · G2112εὐθέως euthéōs
- fever · G4446πυρετός pyretós
- left · G863ἀφίημι aphíēmi
- her · G846αὐτός autós
- and · G2532καί kaí
- ministered · G1247διακονέω diakonéō
- them · G846αὐτός autós