Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 11 · verse 12

Mark 11:12 in Telugu

మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని

Marunaadu vaaru betaniyanundi velluchundagaa aayana aakaligoni

Mark 11:12 in English

King James Version (KJV)
And on the morrow, when they were come from Bethany, he was hungry:
World English Bible (WEB)
The next day, when they had come out from Bethany, he was hungry.
American Standard Version (ASV)
And on the morrow, when they were come out from Bethany, he hungered.
Bible in Basic English (BBE)
And on the day after, when they had come out from Bethany, he was in need of food.
Darby Translation (DBY)
And on the morrow, when they were gone out of Bethany, he hungered.
Webster's Bible (WBS)
And on the morrow, when they had come from Bethany, he was hungry,
Young's Literal Translation (YLT)
And on the morrow, they having come forth from Bethany, he hungered,

Read in context

  1. 10ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.
  2. 11ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాలమైనందున పండ్రెండుమందితో కూడ బేతనియకు వెళ్లెను.
  3. 12మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని
  4. 13ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు.
  5. 14అందుకాయన ఇకమీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను; ఇది ఆయన శిష్యులు వినిరి.
Read all of Mark 11

Cross references

Original words (Greek)

Mark 11:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.