Mark · chapter 11 · verse 19
Mark 11:19 in Telugu
సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను.
Saayankaalamainappudu aayana pattanamulonundi bayaluderenu.
Mark 11:19 in English
- King James Version (KJV)
- And when even was come, he went out of the city.
- World English Bible (WEB)
- When evening came, he went out of the city.
- American Standard Version (ASV)
- And every evening he went forth out of the city.
- Bible in Basic English (BBE)
- And every evening he went out of the town.
- Darby Translation (DBY)
- And when it was evening he went forth without the city.
- Webster's Bible (WBS)
- And when evening had come, he went out of the city.
- Young's Literal Translation (YLT)
- and when evening came, he was going forth without the city.
Read in context
- 17మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను.
- 18శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్య పడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి.
- 19సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను.
- 20ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి.
- 21అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను.
Cross references
- Luke 21:37 లూకా 21:37ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను.
- Mark 11:11 మార్కు 11:11ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాలమైనందున పండ్రెండుమందితో కూడ బేతనియకు వెళ్లెను.
- John 12:36 యోహాను 12:36మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.