Mark · chapter 11 · verse 28
Mark 11:28 in Telugu
నీవు ఏ అధి కారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెనని అడిగిరి.
Neevu e adhi kaaramuvalana ee kaaryamulu cheyuchunnaavu? Veetini cheyutaku ee yadhikaaramu neekevadichchenani adigiri.
Mark 11:28 in English
- King James Version (KJV)
- And say unto him, By what authority doest thou these things? and who gave thee this authority to do these things?
- World English Bible (WEB)
- and they began saying to him, “By what authority do you do these things? Or who gave you this authority to do these things?”
- American Standard Version (ASV)
- and they said unto him, By what authority doest thou these things? or who gave thee this authority to do these things?
- Bible in Basic English (BBE)
- And they said to him, By what authority do you do these things? or who gave you authority to do these things?
- Darby Translation (DBY)
- and they say to him, By what authority doest thou these things? and who gave thee this authority, that thou shouldest do these things?
- Webster's Bible (WBS)
- And say to him, By what authority doest thou these things? and who gave thee this authority to do these things?
- Young's Literal Translation (YLT)
- and they say to him, 'By what authority dost thou these things? and who gave thee this authority that these things thou mayest do?'
Read in context
- 26అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.
- 27వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలును ఆయనయొద్దకువచ్చి
- 28నీవు ఏ అధి కారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెనని అడిగిరి.
- 29అందుకు యేసునేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నా కుత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును.
- 30యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను.
Cross references
- Exodus 2:14 నిర్గమకాండము 2:14అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి నీ వేల నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా అతడు - మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే - నిశ్యముగా ఈ సంగతి బయలు పాడెననుకొని భయపడెను.
- Numbers 16:3 సంఖ్యాకాండము 16:3మోషే అహరోనులకు విరోధముగా పోగుపడిమీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,
- Numbers 16:13 సంఖ్యాకాండము 16:13అయితే వారుమేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంప వలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా?
- Acts 7:38–39 అపొస్తలుల కార్యములు 7:38–39సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై
- Acts 7:51 అపొస్తలుల కార్యములు 7:51ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.
- Acts 7:27–28 అపొస్తలుల కార్యములు 7:27–28అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడుమా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలచియున్నావా అని అతనిని త్రోసివేసెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- say · G3004λέγω légō
- him · G846αὐτός autós
- By · G1722ἐν en
- what · G4169ποῖος poîos
- authority · G1849ἐξουσία exousía
- thou · G4160ποιέω poiéō
- things · G5023ταῦτα taûta
- and · G2532καί kaí
- who · G5101τίς tís
- gave · G1325δίδωμι dídōmi
- thee · G4671σοί soí
- this · G3778οὗτος hoûtos
- authority · G1849ἐξουσία exousía
- to · G2443ἵνα hína
- do · G4160ποιέω poiéō
- things · G5023ταῦτα taûta